హిరొ నాగార్జున పొలంలో మృతిదేహాం...
షాద్ నగర్ మండలంలో కేశం పెట్ పరిధిలోని వ్యవసాయ భూమిలో కుళ్లిన పొయిన మృతిదేహాం..
పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున..
ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు. .
వ్యవసాయ సాగుపైన నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు.
పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాంను గుర్తించిన నిపుణులు..
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్దానికులు. నిపుణులు..
కుళ్లిపొయిన మృతిదేహాంకు అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న పోలీసులు..
గది సీజ్ చేసి గురు వారం అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించనున్నారు.
చనిపొయిన వ్యక్తి ఎవరన్న దానిపైన ఆరా తీస్తున్న పోలీసులు